ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
CTR: గుడిపల్లి (M) బోయినపల్లికి చెందిన శివకుమార్ భార్య ప్రియాంక(28) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరుకు చెందిన ప్రియాంకకు ఐదేళ్ల క్రితం బోయినపల్లికి చెందిన శివకుమార్‌తో వివాహమవ్వగా వీరికి ఓ బాబు ఉన్నాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం GHకు తరలించారు.