డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్

డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్

JGL: కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు, ప్రిన్సిపల్ నడికట్ల సాందీప్,అకాడమీ కోఆర్డినేటర్ లక్ష్మన్ లు తెలిపారు. ఉన్నత విద్యా మండలి దోస్త్ ద్వారా షెడ్యూలు విడుదల చేసిందని తెలిపారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్, బీ.ఎ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ సీట్లు ఖాళీగా ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.