కంబాల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు

కంబాల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు

E.G: గోకవరం గ్రామంలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, దేవిచౌక్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద మజ్జిగ, త్రాగునీటి సదుపాయాలను ఎస్సై నాగమణి ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.