ఉపాధి కోర్సులో శిక్షణకు ఈనెల 12న ఇంటర్వ్యూలు

ఉపాధి కోర్సులో శిక్షణకు ఈనెల 12న ఇంటర్వ్యూలు

ATP: ఉపాధి కోర్సులో శిక్షణకు ఎంపిక చేయడానికి ఈనెల 12న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 8వతరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివి 18-40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నా రు. ఎంపికైన అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత వసతి, భోజన సదుపాయంతో ఉంటుందన్నారు.