VIDEO: దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం: ఎమ్మెల్యే
NRML: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని పలు కాలనీల గుండా నిర్వహించిన పథ సంచలన్‌లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశ సేవలో RSS పాత్ర ఎంతో కీలకమన్నారు.