VIDEO: ఐనవోలు మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
HNK: ఐనవోలు మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి జానపదుల జాతరగా ప్రసిద్ధి చెందిన మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఇవాళ విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ నెల 13, 14, 15, 16 తేదీల్లో ప్రధాన జాతర జరగనుంది. జాతరకు తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.