పిల్లలమర్రి శివాలయంలో నేడు ఏకాదశి పూజలు
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ స్థానానికి పిల్లలమర్రి గ్రామంలోని శివాలయంలో నేడు మార్గశిర మాసం ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. పరమశివునికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు, రుద్రాభిషేకం నిర్వహించారు. పరమ శివుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. భక్తులకి పరమశివుడు దివ్య దర్శనం దర్శనం ఇచ్చారు.