అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశాడు.. మహిళ ఆవేదన

అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశాడు.. మహిళ ఆవేదన

NTR: బెజవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలో మహిళా సెక్యూరిటీ గార్డు లావణ్యపై మోహన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇబ్బంది పెట్టినట్లు ఆమె తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కావాలనే దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.