VIDEO: సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, పూజలు

VIDEO: సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, పూజలు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రి అయిన భద్రకాళి ఆలయంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అర్చకులు ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. నేడు స్వామికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పాలతో అభిషేకం చేసి, పూలమాలతో అలంకరించి, విశేషపూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని భద్రకాళి అమ్మవారితో పాటు, స్వామివారిని దర్శించుకుంటున్నారు.