విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొత్తవలసలో పర్యటించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించిన SP దామోదర్
➢ తెర్లాంలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బేబినాయన
➢ ముంజేరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి