బాధితుడిని పరామర్శించిన ఎచ్చెర్ల ఇంచార్జ్

బాధితుడిని పరామర్శించిన ఎచ్చెర్ల ఇంచార్జ్

SKLM: లావేరు మండలంలోని తాళ్లవలస పంచాయతీ జనసేన నాయకులు మీసాల నాయుడికి ఇటీవల ప్రమాదవశాత్తు కాళ్ళకి గాయం అయ్యింది. సోమవారం విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ విశ్వక్షేన్ తన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. జనసేన పార్టీ నుంచి అండగా ఉంటామని విశ్వక్షేన్ భరోసా ఇచ్చారు. ఆయన వెంట నియోజకవర్గ కార్యకర్తలు ఉన్నారు.