VIDEO: వరదనీరులో.. ఇరుక్కుపోయిన బైక్

VZM: సవరవల్లి నుంచి కవులవాడకు వెళ్లే రహదారిలో భారీ వరద నీరు కారణంగా ఆదివారం ఓ బైక్ గుంతలో ఇరుక్కుపోయింది. విమానాశ్రయం లోపల నుంచి వర్షం నీరు నేరుగా రోడ్డుపైకి ప్రవహిస్తుండంతో ప్రయాణికులు తరుచూ నరకయాతన అనుభవిస్తుమని. ఓ బైకర్ అదుపుతప్పి పడిపోవడంతో బైక్ గుంతలో ఇరుక్కుపోయింది. అతి కష్టంపై బైక్‌ను బయటకు తీసినట్లు స్థానికులు తెలిపారు.