రేపు భద్రాద్రి జిల్లాలో జాబ్ మేళా

రేపు భద్రాద్రి జిల్లాలో జాబ్ మేళా

BDK: చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. జిల్లాలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడు, మణుగూరు, భద్రాచలం, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, తల్లాడల్లో సెంటర్ మేనేజర్/ERO/LRO రూరల్ /మైక్రోలోన్స్ పోస్టుల్లో పని చేయాల్సి ఉంటుందని వివరించారు.