VIDEO: ORR పక్కనే చెత్త కాల్చివేత.. వాసన తట్టుకోలేక పోతున్నాం..!
MDCL: ఘట్‌కేసర్ ORR పక్కనే గార్బేజి డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి, చెత్తను కాల్చి వేయడంతో విషపూరిత వాయువులు గాలిలో కలిసి, గాలి కలుషితం అవుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాసన భరించలేకపోతున్నామని, అటువైపుగా వెళ్ళినప్పుడు వాసన పీలిస్తే, తలనొప్పి, వాంతులు వస్తున్నట్లుగా తెలిపారు. దీనిని ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాలనే డిమాండ్ చేస్తున్నారు.