VIDEO: 'ఓటు చోరీకి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నిరసన'

VIDEO: 'ఓటు చోరీకి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నిరసన'

BHPL: ఓటు చోరీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద ఇవాళ మహా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BHPL జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కరుణాకర్, రేగొండ మండల అధ్యక్షుడు క్రాంతి, ఉపాధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు. ఓట్లు దోచుకునే BJP, ఎన్నికల కమిషన్ కుట్రలకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఐక్యంగా పోరాడాలన్నారు.