VIDEO: నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

VIDEO: నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

PDPL: కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి (ఆర్ఎబీ)అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆర్అండ్ బీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, భూ సేకరణ పూర్తిచేసి శాఖకు బదలాయించామన్నారు. కేంద్ర-రాష్ట్ర నిధులు విడుదలైన నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అండర్పాస్ నెలలోగా ముగించాలన్నారు.