జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఐటీ శాఖ మంత్రి

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఐటీ శాఖ మంత్రి

KNR: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కపంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ అలామ్ గౌస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్. తదితరులు పాల్గొన్నారు.