చలి వేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ

చలి వేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ

MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 300వ డివిజన్ తుంకుంటలో రాజీవ్ రహదారి బస్‌స్టాప్‌ల వద్ద బాటసారులు, ప్రయాణికులకు మాజీ సర్పంచ్ ఎద్దు నగేష్ యాదవ్ చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. తీవ్ర వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహం తీర్చేందుకు ఈ చలి వేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.