ఆడుకుంటూ.. పాఠశాలలోనే విద్యార్థి మృతి

ఆడుకుంటూ.. పాఠశాలలోనే విద్యార్థి మృతి

HNK: హన్మకొండలోని నయీమ్ నగర్‌లో పాఠశాలలోనే విద్యార్థి మృతి చెందాడు. మైదానంలో ఆడుకుంటూ అకస్మాత్తుగా పదోతరగతి విద్యార్థి కిందపడ్డాడు. ఈ క్రమంలో అతని ముక్కు, చెవిలోంచి రక్తం రావడాన్ని టీచర్లు గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆ విద్యార్థి చనిపోయాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.