సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.71 వేలవిరాళం

NGKL: కల్వకుర్తి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామ ప్రజలు 50 వేల విరాళం ప్రకటించారు. ఆయనతోపాటు సూరిశెట్టి సురేష్ రూ.11,000, వీరబ్రహ్మం శ్రీనివాస్ రూ. 10 వేల విరాళం ప్రకటించారు. మొత్తం రూ.71 వేల విరాళాన్ని తలకొండపల్లి ఎస్సై శ్రీకాంతుకు శుక్రవారం అందజేశారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్సై అన్నారు.