'డిగ్రీ కాలేజ్ మొదటి వార్షికోత్సవం'

HYD: శంషాబాద్ మున్సిపల్ ZPHS స్కూల్ ప్రగాణంలో ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజ్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఆర్థిక పరిస్థితులు ఎంతగానో ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఉచిత విద్య అందించడమే లక్ష్యంతో డిగ్రీ కళాశాలను స్థాపించడం జరిగిందన్నారు.