తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించనున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. అమెరికా 250 స్వాతంత్ర్య దినోత్సవం (2026 జులై 4) సందర్భంగా కొత్తగా ముద్రించే డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం చేయనున్నారు. US చరిత్రలోనే సంతకం చేయనున్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. 1861 నుంచి అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరర్ సంతకం చేస్తున్నారు.