ఎస్సీ హాస్టల్లో 'ఫ్రైడే-డ్రై డే'

ఎస్సీ హాస్టల్లో 'ఫ్రైడే-డ్రై డే'

WNP: చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో కలెక్టర్ ఆదేశం మేరకు శుక్రవారం 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా హాస్టల్ వెల్ఫేర్ రవీందర్ రెడ్డి మాట్లాడతూ.. 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం ప్రతి శుక్రవారం హాస్టల్‌లో తప్పనిసరిగా వర్కర్స్ సహాయంతో హాస్టల్లో ఎక్కడ నీళ్లు నిలవకుండా శుభ్రం చేయిస్తున్నారు.