నేడు జూబ్లీహిల్స్ బైపోల్ భవితవ్యం

నేడు జూబ్లీహిల్స్ బైపోల్ భవితవ్యం

TG: మరికొద్ది గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రానుంది. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఇవాళ ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించి, ఆపై EVM కౌంటింగ్ చేస్తారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్, BRS మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మధ్యాహ్నం 1గంట వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఫలితాల అప్‌డేట్ కోసం FOLLOW HIT TV APP.