నా క్వారీ దగ్గరకు వెళ్లే ముందు నీ కాలేజీ అక్రమాలు చూద్దాం: ఎమ్మెల్యే

నా క్వారీ దగ్గరకు వెళ్లే ముందు నీ కాలేజీ అక్రమాలు చూద్దాం: ఎమ్మెల్యే

NLR: కావలి మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి SVరంగారావు మించిన నటుడని MLA కావ్యా కృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘నా క్వారీ దగ్గరకు వెళ్లే ముందు నీ కాలేజీ అక్రమాలు చూద్దాం. నీకు నచ్చిన ఫుడ్ పెట్టించి నా కారులోనే క్వారీకి తీసుకెళ్లి నిజాలు చూపిస్తా. ముందు ఆయన వెనుక ఉన్న బొక్కలు చూసుకోవాలి. నిప్పులాంటి నా గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు.