జగన్నాధపురం కాలనీలో నిరసన
W.G: గత ప్రభుత్వం జగన్నాధపురంలో నిర్మించిన కాలనీలో లబ్ధిదారుల ఇక్కట్లు వర్ణణాతీతంగా ఉన్నాయని సీపీఎం నాయకుడు కండెల్లి సోమరాజు అన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం కాలనీలో నివాసితులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోడ్లు, డ్రైయినేజీలు వంటి మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.