VIDEO: 'అధికారిపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'అధికారిపై చర్యలు తీసుకోవాలి'

ASF:  ఇంఛార్జి ఉపాధి కల్పన అధికారిపై చర్యలు తీసుకోవాలని మిత్ర సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. ఏజెన్సీలకు ఔట్ సోర్సింగ్ పోస్టులు సమానంగా కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తన అనుచరులకు అత్యధికంగా పోస్టులు కేటాయిస్తున్నారన్నారు.