ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు గాయాలు

ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు గాయాలు

VZM: నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాంప్లెక్స్ ఇన్ గేట్‌లోకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎడమవైపు ఉన్న స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న గాజువాకకు చెందిన శ్రీలత గాయపడింది. స్థానికులు హుటాహుటిన ఆమెను 108లో జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.