బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
MDK: చేగుంట పోలీసులు BRS నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారని ముందస్తు సమాచారంతో అరెస్టు చేసి చేగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందస్తుగా అధ్యక్షులు ఎర్ర యాదగిరి, యూత్ అధ్యక్షులు అన్నం రవి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కుర్ర లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ సత్యనారాయణ, జర్నల్ సింగ్ తదితరులను అరెస్టు చేశారు.