VIDEO: దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నేతపై ఎమ్మెల్యే ఆగ్రహం
WGL: వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని వర్ధన్నపేటలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. ఆసుపత్రి సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు ఆంగోతు బిక్షపతిపై ఎమ్మెల్యే నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.