ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాల ఏర్పాటు

ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాల ఏర్పాటు

ATP: వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడమే ఈ చలివేంద్రాల ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.