గ్రామ కమిటీ సమావేశం లో నూతన తీర్మానాలు

గ్రామ కమిటీ సమావేశం లో నూతన తీర్మానాలు

E.G: దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో టీటీపీ పార్టీ సీనియర్ నాయకులు కొయ్యలమూడి చిన్న బాబు నివాసంలో గ్రామ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆచంట శ్రీరామ్ ప్రసాద్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, వాటికి పరిష్కారాలు, రానున్న ఎలక్షన్‌లలో ఏ విధంగా పనిచేయాలి అనే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అనేక తీర్మానాలను ప్రతిపాదనలు చేశారు.