అక్షర చిట్‌ఫండ్‌ కేసు… ఛైర్మన్ భార్య అరెస్ట్‌

అక్షర చిట్‌ఫండ్‌ కేసు… ఛైర్మన్ భార్య అరెస్ట్‌

హన్మకొండలో ఖాతాదారులను మోసం చేసిన కేసులో అక్షరచిట్ ఫండ్ ఛైర్మన్‌ పేరాల శ్రీనివాసరావుతో పాటు ఇద్దరు డైరెక్టర్లను గతంలోనే అరెస్టు చేశారు. తాజాగా ఛైర్మన్ భార్య, డైరెక్టర్ శ్రీవిద్యను కూడా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సుబేదారి సీఐ రంజిత్ కుమార్ తెలిపారు. అక్షర టౌన్‌షిప్‌ పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు నిందితులపై ఆరోపణలు