'PWD మంత్రిని కలిసిన MP నగేశ్'

'PWD మంత్రిని కలిసిన MP నగేశ్'

ADB: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రజా పన్నుల శాఖమంత్రి రాకేష్ సింగ్‌ను భోపాల్ నగరంలో మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, తాజా అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.