3,988.320 టన్నుల ధాన్యం సేకరణ

3,988.320 టన్నుల ధాన్యం సేకరణ

AKP: జిల్లాలో మంగళవారం నాటికి 1,428 మంది రైతులు వద్ద నుంచి రూ.9.46 కోట్ల విలువైన 3,988.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. ఇప్పటివరకు 1,179 మంది రైతులకు రూ.6.92 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. రైతులకు గోనె సంచులు రవాణా వాహనాలు టార్పాలిన్లు సరఫరా చేస్తున్నామన్నారు.