ఏసీబీకి పట్టుబడ్డ దేవరకొండ ఏడీఈ
NLG: దేవరకొండ పట్టణంలో విద్యుత్ ఏడీఈ ఏసీబీ వలకు చిక్కాడు. కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఏడీఈ సైదులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను ఏసీపీ అధికారులు పరిశీలించారు. అతని నివాసంలో కూడా తనిఖీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.