థియేటర్ వద్ద పవన్ అభిమానుల సందడి

థియేటర్ వద్ద పవన్ అభిమానుల సందడి

ELR: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని లక్ష్మి థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నేడు రిలీజ్ కానుండడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమా మొదటి ఆట విడుదల సందర్భంగా అభిమానులు బుధవారం తెల్లవారుజామునే తీన్మార్ డప్పులతో థియేటర్ వద్దకి చేరుకున్నారు.