నియోజకవర్గ అభివృద్ధి కట్టుబడి ఉంటా: ఎమ్మెల్యే

నియోజకవర్గ అభివృద్ధి కట్టుబడి ఉంటా: ఎమ్మెల్యే

E.G: మండపేట నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. రాయవరం మండలం లొల్ల గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గాన్ని తూ.గో జిల్లాలో విలీనం చెయ్యటంలో విశేష కృషి చేసిన ఎమ్మెల్యేను ఆ గ్రామ కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు.