రోడ్డు ప్రమాదంలో యువతీ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువతీ దుర్మరణం

చిట్వేలు సమీపంలోని గట్టుమీద పల్లి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలయ్యింది. కట్టావారి పల్లికు చెందిన ఇరువురు బైక్ లో వెళుతుండగా మరో బైక్ వచ్చి ఢీకొనింది. అందులో ప్రయాణిస్తున్న మహిళ రోడ్డు మీద కింద పడగా వెనక వస్తున్న టెంపో మహిళ మీద ఎక్కి వెళ్ళిపోయింది. తల చిద్రమై మహిళ అక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.