VIDEO: కోడలిపై మామ డాడి.. తలకు గాయం

VIDEO: కోడలిపై మామ డాడి.. తలకు గాయం

కృష్ణా: మచిలీపట్నం పరాసుపేటకు చెందిన ఆకునూరి శ్వేతకు వలందపాలెంలో ఉన్న వెంకన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నాళ్లు కాపురం సజావుగానే సాగింది. తరువాత 2 కుటుంబాల మధ్య విభేదాలు రావటంతో మామ సోమరాజు నిన్న రాత్రి గొడవలో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె చేయి అడ్డుపెట్టుకోవటంతో చేతికి తలకి బలంగా దెబ్బలు తగిలినాయి. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.