సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

SRD: సిర్గాపూర్ హైస్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై స్థానిక ఎస్సై మహేష్ గురువారం అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, శ్రద్ధతో చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మొబైల్‌లో తెలియని లింకులు, సందేశాలు ఓపెన్ చేయొద్దన్నారు.