గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

WGL: నర్సంపేట మండలం నాగుర్ల పల్లి గ్రామానికి చెందిన సునీల్ గౌడ్ (25) సోమవారం గుండె పోటుతో మృతి చెందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే సునీల్ గౌడ్ అతి చిన్న వయసులో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గౌడ కుల సంక్షేమ సంఘాల నాయకులు అనంతుల రమేష్ గౌడ్‌తో కలిసి నివాళులర్పించారు.