అంగన్వాడీల్లో పిల్లలు, గర్భిణులకు నిత్యం పాలు
WGL: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 6 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నిత్యం 100 ML పాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. APRIL 1వ తేదీ నుంచి ఉమ్మడి WGL జిల్లాలో మొత్తం 1.88 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. WGLలో 47,290, HNKలో 43,090, JNలో 18,508, MLGలో 18,540, MHBDలో 39,190, BHPLలో 21,700 మందికి ప్రయోజనం కలుగుతుంది.