నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పరిటాల సునీత

నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పరిటాల సునీత

ATP: అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను రాప్తాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, అభివృద్ధి విషయాలపై ఎమ్మెల్యే వారితో చర్చించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు.