నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VKB: బషీరాబాద్ మండలంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 33KV బషీరాబాద్ ఫీడర్‌లో అత్యవసర మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేత పనులు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని తాండూర్ DE వి.భాను ప్రసాద్ కోరారు.