ఎమ్మెల్యేపై ఆరోపణలు మానుకోండి: మున్సిపల్ ఛైర్మన్

ఎమ్మెల్యేపై ఆరోపణలు మానుకోండి: మున్సిపల్ ఛైర్మన్

ATP: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని నేతలకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. 'ఆమెకు 150 సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యేకు అండగా నిలవాల్సింది పోయి మనం మనం తిట్టుకోవడం ఎంటి? పుట్లూరు, శింగనమల, బుక్కరాయసముద్రంలో వైసీపీ సమావేశాలు పెట్టినప్పుడు మీరెందుకు కామెంట్ చేయలేదు' అని అన్నారు.