జిల్లాలో ఉన్న బీచ్‌లు ఎన్నో తెలుసా..?

జిల్లాలో ఉన్న బీచ్‌లు ఎన్నో తెలుసా..?

NLR: ఆకర్శనీయమైన, ప్రసిద్ధి చేందిన బీచ్‌లు జిల్లాలోనే అధికంగా ఉన్నాయి. ఇందులో భాగంగా మైపాడు, కొత్తకుదురు, రామ తీర్థం, కాటేపల్లి, తుమ్మలపెంట, ఇస్కాపల్లి, తాటిచెర్లపాలెం, లక్ష్మీపురం, రవీంద్రపురం బీచ్‌లు ప్రసిద్ధిగాంచినవిగా పేరొందాయి. ఈ తీరాలను ప్రతీ ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించుకుంటారు. ఈ బీచ్‌ల వల్ల జిల్లా మంచి పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది.