'ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు'

W.G: ఇంటర్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ డిఆర్డీ ఛాంబర్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.