పిచ్చాటూరులో ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి కల్యాణం

పిచ్చాటూరులో ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి కల్యాణం

TPT: మంగళవారం రాత్రి పిచ్చాటూరు మండలంలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిచ్చాటూర్ భజన బృందం పాల్గొంది. గురువులైన లోకేష్ దాస్, శివకుమార్ దాస్, భజన సభ్యులు మనీ రెడ్డి, జయశంకర్ రెడ్డి, మరియు గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భజనలో పాల్గొన్నారు. పిచ్చాటూరు మండలం ఈ వెడుకలకు వెదికైంది.