ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఒంగోలు పర్యటించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
➢ రాష్ట్ర YCP సెక్రెటరీ అలీ బేగ్‌తో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భేటీ
➢ ఒంగోలు రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు
➢ సమిష్టిగా పనిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చు: YCP సెక్రెటరీ షంషీర్